రాహుల్‌గాంధీకి పౌరసత్వ కష్టాలు... నోటీసులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ || Oneindia Telugu

2019-04-30 2

The Ministry of Home Affairs (MHA) on Tuesday issued a notice to Congress chief Rahul Gandhi over complaints regarding his citizenship. The notice was issued based on a complaint filed by BJP leader Subramanian Swamy, who has claimed that Gandhi has British citizenship. The Congress chief has been asked to respond to the notice in a fortnight.
#loksabhaelections2019
#rahulgandhi
#citizenship
#uk
#Landon
#dhruvlal
#amethi

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నికల వేళ కష్టాలు ఎదురవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన పౌరసత్వంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమేథీ బరిలో నిల్చున్న స్వతంత్ర అభ్యర్థి రాహుల్ నామినేషన్‌పై అభ్యతరం వ్యక్తం చేయడంలో అసలు సంగతి వెలుగు చూసింది. ఆయన అభ్యంతరాలను ఫిర్యాదు రూపంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.

Free Traffic Exchange